INDIA WIN ASIA CUP
ఆసియా మనదే
భారత్ ఖాతాలో ఏడో ఆసియాకప్
ఉత్కంఠభరిత ఫైనల్లో విజయం
పోరాడి ఓడిన బంగ్లాదేశ్
దుబాయ్
ఫేవరెట్‌కే పట్టం. స్వల్ప ఛేదనలో బాగా తడబడినా..
పరుగుల కోసం చెమటోడ్చినా ఆసియా కప్ మళ్లీ మనదే. ఒత్తిడిని జయిస్తూ, ఉత్కంఠను అధిగమిస్తూ డిఫెండింగ్ ఛాంపియన్
భారత్ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది.
ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై కష్టపడి గెలిచింది. కుల్‌దీప్, జాదవ్, చాహల్‌ల స్పిన్‌తో బంగ్లాను కట్టిపడేసిన భారత్.. రోహిత్, కార్తీక్, ధోని రాణించడంతో లక్ష్యాన్ని ఛేదించింది. తీవ్ర ఉత్కంఠలో భువనేశ్వర్, జడేజా, కేదార్ జాదవ్ గొప్పగా పోరాడారు.
టీమ్‌ఇండియా ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్‌దీప్ యదవ్ (3/45), కేదార్ జాదవ్ (2/41), చాహల్ (1/31) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట భారత్.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది. లిటన్ దాస్ (121; 117 బంతుల్లో 12×4, 2×6) విలువైన శతకం సాధించాడు. రోహిత్ శర్మ (48; 55 బంతుల్లో 3×4, 3×6), దినేశ్ కార్తీక్ (37; 61 బంతుల్లో 1×4, 1×6), ధోని (36; 67 బంతుల్లో 3×4), కేదార్ జాదవ్ (23 నాటౌట్), జడేజా (23), భువనేశ్వర్ (21) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటన్ దాస్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా, శిఖర్ ధావన్ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.
ఛేదన కష్టంగా...: ఓపెనర్లు రోహిత్, ధావన్ బ్యాట్లు ఝుళిపించడంతో భారత్ లక్ష్యఛేదన ధాటిగానే ఆరంభమైంది. 4.3 ఓవర్లలో స్కోరు 35. ఐతే భారత్ 11 పరుగుల వ్యవధిలోనే ధావన్ (15), రాయుడు (2) వికెట్లను చేజార్చుకుంది. రోహిత్‌కు కార్తీక్ తోడవడంతో సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. రోహిత్ అలవోకగా బ్యాటింగ్ చేశాడు. చక్కని షాట్లతో అలరించాడు. కానీ 17వ ఓవర్లో జట్టు స్కోరు 83 వద్ద రుబెల్ బౌలింగ్‌లో అతడు ఔట్ కావడంతో కాస్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే అప్పటికి సాధించాల్సిన స్కోరు తక్కువేమీ లేదు. పైగా స్థిరత్వంలేని మిడిల్ ఆర్డర్‌పై భారం పడింది. కానీ దినేశ్ కార్తీక్, ధోని బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఆందోళనను తగ్గించారు. చక్కగా స్ట్రైక్‌రొటేట్ చేసుకుంటూ, వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. మొదట్లో ధోని మరీ నెమ్మదిగా ఆడాడు. 22 బంతుల్లో చేసింది 2 పరుగులే. కానీ క్రమంగా వేగం పెంచాడు. 36 ఓవర్లలో 160/4తో భారత సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ధోని ఔట్ కావడం, జాదవ్ కండరాలు పట్టేసి పరుగెత్తలేని స్థితిలో ఉండడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. షాట్లు కొట్టలేకపోతుండడం, బంతులు వృథా అవుతుండడంతో కాసేపటికే జాదవ్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచారు. జడేజా, భువనేశ్వర్‌లకు పరుగులు చేయడం కష్టమైంది. అయినా ఇద్దరూ మొండిగా నిలిచారు. తొందరపడలేదు. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టును నెమ్మదిగా విజయం వైపు నడిపించారు. ఒత్తిడి పెరుగుతున్న దశలో భువి అద్భుతమైన సిక్సర్ బాదాడు. కానీ వీళ్లిద్దరు రెండు పరుగుల తేడాతో ఔటవడంతో ఉత్కంఠ తీవ్రమైంది. చివరి 11 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన జాదవ్.. కాలు ఇబ్బందిపెడుతున్నా పోరాడాడు. కుల్‌దీప్ (5 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. వరుసగా 1 1 2 0 1 రావడంతో స్కోరు సమమైంది. ఆరో బంతికి జాదవ్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఓ లెగ్ బై రావడంతో విజయం భారత్ సొంతమైంది.
వాళ్ల దాడి... మనోళ్ల కట్టడి: మూడొందలు దాటడం ఖాయం. ఆరంభంలో బంగ్లాదేశ్ బాదుడు చూస్తే అందరికీ కలిగిన భావనే ఇది. కానీ ఎదురుదాడితో ప్రమాదకరంగా కనిపించిన బంగ్లాను... క్రమంగా పుంజుకున్న భారత బౌలింగ్ దళం కట్టిపడేసింది. ఓ దశలో 120/0తో ఉన్న బంగ్లాదేశ్ లైనప్‌ను కకావికలం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్.. బంగ్లా ఆరంభం చూశాక చింతించే ఉంటాడు. మరోవైపు నుంచి మెహదీ హసన్ (32; 59 బంతుల్లో 3×4) సహకరిస్తుండగా.. ఓపెనర్ లిటన్ దాస్ చెలరేగిపోయాడు. పేసర్లను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో లిటన్ రెండు సిక్స్‌లు కొట్టాడు. 10 ఓవర్లకు స్కోరు 65/0. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన లిటన్.. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ వెంటనే అతడు ఔట్ కావాల్సింది. కానీ చాహల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. 20 ఓవర్లలో 116/0తో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగింది. ఆ దశలో బంగ్లాదేశ్‌ను భారత్ 222 పరుగులకు కట్టడి చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ 21 ఓవర్లో మెహదీ హసన్‌ను ఔట్ చేయడం ద్వారా జాదవ్ మొదట వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయడంతో మ్యాచ్ గమనం అనూహ్యంగా మారింది. బంగ్లా పతనం వేగంగా సాగింది. స్పిన్నర్లు విజృంభించడంతో చకచకా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 33వ ఓవర్లో 151/5తో నిలిచింది. ఇమ్రుల్ కయెస్ (2)ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ప్రమాదకర ముష్ఫికర్ (5)ను జాదవ్ ఔట్ చేశాడు. జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో మిథున్ (2) రనౌట్ కాగా.. మహ్మదుల్లా (4)ను కుల్‌దీప్ వెనక్కి పంపాడు. మరోవైపు నుంచి పోరాటాన్ని కొనసాగిస్తూ శతకం పూర్తి చేసిన లిటన్‌కు ఎట్టకేలకు సౌమ్య సర్కార్ (33; 45 బంతుల్లో 1×4, 1×6) నుంచి కాస్త సహకారం లభించింది. సర్కార్‌తో ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించిన లిటన్ జట్టు స్కోరు 188 వద్ద ఔటయ్యాడు. లోయర్ ఆర్డర్‌కు భారత బౌలర్లు పోరాడే అవకాశమివ్వలేదు.
మహి మెరుపు వేగంతో..
బ్యాటింగ్‌లో వేగం తగ్గినా వికెట్ కీపింగ్ విషయంలో మాత్రం ధోని వేగంలో పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. కళ్లు చెదిరే క్యాచ్‌లు, స్టంపింగ్‌లతో అతను తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లోనూ ధోని తన వేగాన్ని చూపించాడు. సెంచరీతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన లిటన్ దాస్.. ధోని మెరుపు స్టంపింగ్‌తోనే వెనుదిరిగాడు. కుల్దీప్ బంతిని కొంచెం ముందుకొచ్చి ఆడబోయాడు లిటన్. బంతి అతడికి చిక్కలేదు. లిటన్ వెంటనే వెనక్కి వెళ్లి క్రీజులో కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఐతే ధోని బంతి ఇలా అందుకున్నాడో లేదో.. అలా వికెట్లను కొట్టేశాడు. రీప్లేను చాలాసేపు పరిశీలించిన మూడో అంపైర్.. చివరికి అతను ఔటని తేల్చాడు. చాలా కొద్ది తేడాలో లిటన్ నాటౌట్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత మొర్తజాను కూడా ధోని స్టంపౌట్ చేశాడు.
ధోని..ఆసియా నంబర్‌వన్
అంతర్జాతీయ క్రికెట్లో ధోని మరో మైలురాయిని అందుకున్నాడు. ఆసియాకప్ ఫైనల్లో కుల్‌దీప్ బౌలింగ్‌లో మొర్తజాను స్టంపౌట్ చేయడం ద్వారా 800 ఔట్లలో పాలుపంచుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ధోని ఘనత సాధించాడు. మొత్తంగా టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా మార్క్ బౌచర్ (998), గిల్‌క్రిస్ట్ (905) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్‌కీపర్ (184)గా తన ఆధిక్యతను మరింత పెంచుకున్నాడు. సంగక్కర (139), కలువితరణ (101) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆనందం పట్టలేకపోతే నాగిని నృత్యం చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా ఆ నృత్యం చేయడం వివాదాస్పదమైంది. ఆ సిరీస్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లా ఓడిపోయాక స్టేడియంలోని లంక, భారత్ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. ఐతే శుక్రవారం ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్ ధావన్ క్యాచ్‌ను సౌమ్య సర్కార్ అందుకున్న అనంతరం బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ నాగిని నృత్యం చేయడం చర్చనీయాంశమైంది. తర్వాత భారత ఆటగాళ్లు బౌండరీలు బాదినపుడల్లా అభిమానులు నాగిని నృత్యంతో సంబరాలు చేసుకున్నారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (స్టంప్డ్) ధోని (బి) కుల్‌దీప్ 121; మెహదీ హసన్ (సి) రాయుడు (బి) జాదవ్ 32; ఇమ్రుల్ కయెస్ ఎల్బీ (బి) చాహల్ 2; ముష్ఫికర్ రహీమ్ (సి) బుమ్రా (బి) జాదవ్ 5; మహ్మద్ మిథున్ రనౌట్ 2; మహ్మదుల్లా (సి) బుమ్రా (బి) కుల్‌దీప్ 4; సౌమ్య సర్కార్ రనౌట్ 33; మష్రఫె మొర్తజా (స్టంప్డ్) ధోని (బి) కుల్‌దీప్ 7; నజ్ముల్ ఇస్లామ్ రనౌట్ 7; ముస్తాఫిజుర్ రెహమాన్ నాటౌట్ 2; రుబెల్ హుస్సేన్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 7
మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 222
వికెట్ల పతనం: 1-120, 2-128, 3-137, 4-139, 5-151, 6-188, 7-196, 8-213, 9-222
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 7-0-33-0; బుమ్రా 8.3-0-39-1; చాహల్ 8-1-31-1; కుల్‌దీప్ యాదవ్ 10-0-45-3; జడేజా 6-0-31-0; కేదార్ జాదవ్ 9-0-41-2
భారత్ ఇన్నింగ్స్: రోహిత్‌శర్మ (సి) నజ్ముల్ ఇస్లాం (బి) రుబెల్ 48; ధావన్ (సి) సౌమ్య సర్కార్ (బి) నజ్ముల్ ఇస్లాం 15; రాయుడు (సి) రహీం (బి) మొర్తజా 2; కార్తీక్ ఎల్బీ (బి) మహ్మదుల్లా 37; ధోని (సి) రహీం (బి) ముస్తాఫిజుర్ 36; జాదవ్ నాటౌట్ 23; జడేజా (సి) రహీం (బి) రుబెల్ 23; భువనేశ్వర్ (సి) రహీం (బి) ముస్తాఫిజుర్ 21; కుల్‌దీప్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 13;
మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 223
వికెట్ల పతనం: 1-35, 2-46, 3-83, 4-137, 5-167, 6-212, 7-214
బౌలింగ్: మెహదీ హసన్ 4-0-27-0; ముస్తాఫిజుర్ 10-0-38-2; నజ్ముల్ ఇస్లాం 10-0-56-1; మొర్తజా 10-0-35-1; రుబెల్ 10-2-26-2; మహ్మదుల్లా 6-0-33-1

A roller coaster of a last over, a fitting finish to a truly rivetting game of ODI cricket. At the end of it, India stay on top. Singles were taken off the first two balls. Then came a double, a dot ball and a single leaving India with 1 run to win off the last ball. Jadhav pushed it fine coolly and took India home
India beat Bangladesh by three wickets, win Asia Cup 2018: Highlights
India vs Bangladesh Asia Cup 2018 Final highlights: A limping Kedar Jadhav and Kuldeep Yadav score the winning run off the last ball of the match.
India vs Bangladesh Asia Cup 2018 Final highlights: Predicting a winner became an impossible task after a certain point in this match. Just as Bangladesh started looking down and out, they struck back with a wicket. Similarly, just as it looked Bangladesh were in the ascendancy, India would strike back with a partnership. In the end, it was a limping Kedar Jadhav who calmly took a single off the very last ball of the match and won the title for India. It was a leg bye, but you won’t find a single member of the Indian dressing room who would mind that.
Man of the match was Liton Das
An incredible century that was very much the foundation of Bangladesh's challenge this evening. It is one of those rare moments when a player from the losing team is man of the match but there is little argument about it.
That's that!
Well this is a tournament that seems to be in a constant state of identity crisis. It tried going T20 and this year returned back to being an ODI tournament. Regardless of all that, the Asia Cup has certainly thrown up some incredible matches this year. From Hong Kong's resistance against the Indian might to Afghanistan's compelling performances to the incredible that Bangladesh put up while defending a modest total of 222 against the mighty Indian batting lineup, this has been a tournament to remember and savour.
We played some good cricket through the tournament and this is the reward for hard work. We've put in a complete performance. We dominated the entire tournament and this is the reward. Games like these can happen, and I've been part of such encounters before. But credit to the boys out there to handle the pressure towards the end. And to cross the finishing line was a great effort. Bangladesh batted brilliantly, put us under pressure early. But we knew that we could get back when the ball becomes older. It was important to keep the pressure building, and it was something we did well in doing. With a team so good, the captain always looks good. But it's not easy without the support of the ten other players, so credit to them. Last but not the least, thanks to the crowd. Right from the beginning, they've come in huge numbers." rohit sharma
Mashrafe Mortaza speaks
"Yes, we played with our heart. We played till the last ball, but we did mistakes with both bat and ball. If you look at our bowling, everytime we score more than 240 we win the matches. That's what we asked from the batsmen. But in the end, the bowlers did a really good job. The way India were scoring, it was important to bowl Mustafizur in the 49th, because they were scoring every ball. So couldn't introduce a spinner at that stage."
Man of the series: Shikhar Dhawan
"Really enjoyed this tournament. Fantastic final, and really good tournament for myself. Enjoyed my batting and want to continue this way. England tour has helped me become mature, and I was playing more balanced in this tournament. Want to remain consistent. Helps to have Rohit as the partner. His consistency at the top matters for me as well. He plays the aggressor's role, sometimes I do. And he too had a great Asia Cup."
Rohit Sharma, India's stand-in captain was in top form right through the tournament and he started the chase confidently even as he lost two partners within quick succession of each other. Rohit pierced the gaps for three boundaries and hit three sixes before falling to Rubel Hossain for 48.
Rohit's dismissal brought Dinesh Karthik and MS Dhoni together and even though the latter took his time early on in his innings, there was no pressure on the Indian camp. Gradually, the pair started opening up but Karthik was done in for 37 by Mahmudullah when he missed a full toss and the ball him in front of middle stump.
The onus was then on Dhoni but he was still far from his best. However, with the asking rate well within control. But Bangladesh's hopes were raised when Kedar Jadhav walked in to bat and after playing a couple of breathtaking shots, began to cramp up. Dhoni, under pressure to get on with the scoring played a rash shot and fell to Mustafizur Rahman. Soon after, Jadhav had to retire hurt.
However, that turned out to be a blessing in disguise. Jadeja joined forces with Bhuvneshwar Kumar and brought India close to their target. The duo ran hard - Jadeja hit just one boundary while Bhuvneshwar hit one six and a boundary with 13 runs needed off the last three overs.
Jadeja fell to Hossain with only 11 needed off 16 balls - that brought Jadhav back to the crease. But this time, there was no limp and struggle. Jadhav kept his nerves and hung around till the last ball to see India through in a thriller.
Also read - 23-year-old Liton Das smashes historic hundred vs India
But as a Bangladesh fan, you could not fault your team for lack of effort. The bowlers, led by skipper Mashrafe Mortaza were heroic after Liton Das's maiden hundred guided them to 222.
Liton and Mehidy had added a record 120 for the opening wicket before Bangladesh lost their way with the bat. Even as India kept picking regular wickets thereafter, Das held his ground before falling for a 117-ball 121.
This was the second successive Asia Cup final where India took on Bangladesh . In 2016, India had decimated Bangladesh in the final (of the Asia Cup T20). Overall, this was India's seventh Asia Cup triumph.
Bangladesh, meanwhile, lost their second successive multi-nation tournament final to India. In March, Bangladesh had lost the Nidahas Trophy final when Karthik slammed an 8-ball 29 to give India a memorable victory.

India beat a spirited Bangladesh by three wickets in a last-ball finish of the final to retain the title
Liton Das scored a maiden ODI hundred as Bangladesh were bowled out for 222 before India survived a middle order slump to chase down the target in 50 overs
This is India's seventh Asia Cup win in 14 events

You wouldn't have loved to be in Ravindra Jadeja's shoes on Friday afternoon. Jadeja had already gone for 29 off his first five overs as Bangladesh opener Liton Das was going hammer and tongs and India had dropped two catches.
Scorecard | As it happened: India vs Bangladesh
For Jadeja, it was déjà vu of the Champions Trophy final last year - a match that saw him lose his spot in limited-overs cricket for 16 months. There was an eerie feeling of Das, in nascent stages of his career, repeating the same dose in the Asia Cup final as Pakistan's Fakhar Zaman did in the last final India had played. He was deflating the Indian team as Rohit Sharma and MS Dhoni started placing fielders following the ball, a feature that is uncharacteristic to their style of captaincy. It would have taken a lot for India to keep Bangladesh at bay on the day.
And it took India all 50 overs to chase down 223 and come out unscathed and as Asia Cup champions. For Bangladesh, it ended as a déjà vu of the T20I series final in March earlier this year. Mahmudullah speared in the final ball of the match on the pads of a limping Kedar Jadhav, the ball went for the leg-bye which gave India the only run remaining to win. Bangladesh will have to wait for their maiden multi-national title.
Bangladesh turned up with intent and shrewd planning. Right from opening the batting with Mehidy Hasan to Das' enterprising 117-ball 121 and Mashrafe Mortaza's captaincy kept India in check while defending 223. Once Rohit Sharma fell to the short-ball trap for 48 at the square-leg boundary off Rubel Hossain, the Indian middle-order was battling to unmask its spine and take India over the line from 83/3.
A sedate MS Dhoni, in a bid to rediscover his old self, battled to a 67-ball 36 before edging Mustafizur Rahman to Mushfiqur Rahim after Dinesh Karthik wasted another start (37), trapped in front by Mahmudullah. It was Jadeja and Bhuvneshwar Kumar, followed by Jadhav and Kuldeep Yadav, who showcased warrior-like nerve and made up for another middle-order submission. Jadeja (23) and Bhuvneshwar (21) added 45 runs off 56 balls after Jadhav walked off with a hamstring strain at 167/5 at the end of 38 overs only to come back and finish the match. Jadeja had the final laugh when the fireworks went off at the Dubai International Stadium.
Bangladesh were up for every challenge that India threw at them. A moment of brilliance came for India in the last ball of the 28th over which defines a big final and one that potentially strengthens Jadeja's prospects in the blue shirt. Batting on 95, Das crunched Yuzvendra Chahal which looked certain to pierce the packed off-side in-field but for Jadeja's presence. Swift as ever, Jadeja flung himself to his left, pounced on the speeding ball, found the in-form Mohammad Mithun at the same end as Das and calmly threw it back to Chahal right on top of the bails.
At 139/4, Bangladesh's SUV-like dash on a freeway was nudged off the track. India were ruling the race with the bowlers pegging the Bangladesh innings back after Mehidy and Das put up 120-run stand in 20.5 overs as they successfully protected their out-of-form top-order batsmen as Das went about his business, unencumbered and unrestrained, infusing doubts and jitters in the Indian camp. After finishing with 222, Bangladesh were playing catch-up and they did manage to keep sniffing down the throat.
Bangladesh did everything to be holders of a multi-nation trophy, having failed to cross the line in the same tournament twice before in the last six years. They were also testing the Indian nerves in another final after the one they played in the T20I tri-series in Sri Lanka in March this year.
Virat Kohli's emergence as an unparalleled second-innings player has got the Indian team obsessing with the idea of chasing. The romps earlier in the tournament had set the template and Rohit had no hesitation in sending Bangladesh in after winning the toss. Probably, Kohli's absence and the middle-order devoid of confidence, including a rusty Dhoni, weren't thought to be serious enough factors while taking that decision on Friday.
Post the 2013 Champions Trophy win, India have faltered in the business end of big tournaments. A trend that haunted Indian cricket for years since the Natwest final happened against England at Lord's in 2002. Besides the chest-thumping, ego-boosting series wins in bilateral series at home and in Sri Lanka, West Indies and one in South Africa earlier this year, India's one-day cricket has been a curious case study since 2013. Friday's match, thus, grew in significance as India needed to find its core nine months to go for the World Cup, much like what happened after Lord's in 2002. For now, the team management has to revisit their policy with Jadeja.

No comments:
Post a Comment